హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'బీసీ రిజర్వేషన్ల అమలుకు కట్టుబడి ఉన్నాం'

కోనసీమ: బీసీల సర్వతోముఖాభివృద్ధి, సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పులను గౌరవిస్తూనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.