SKLM: టెక్కలి సమీపంలోని ఐతం ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆరు రోజుల నైపుణ్య శిక్షణ శుక్రవారం ప్రారంభమైంది. 350 మంది విద్యార్థులకు లైవ్‌వైర్, పీసీబీ విజార్డ్, ఏఐ టూల్స్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. డైరెక్టర్ నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టెక్కలి ఐతంలో నైపుణ్య శిక్షణ కార్యక్రమం


