AKP: నక్కపల్లి హాకీ క్రీడా ప్రాంగణంలో ఉమ్మడి విశాఖ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-17, అండర్-19 బాలబాలికల హాకీ జట్ల ఎంపికలు శుక్రవారం నిర్వహించారు. నాలుగు విభాగాల్లో సుమారు 280 మంది క్రీడాకారులు పాల్గొనగా, వారి ప్రతిభ ఆధారంగా రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. నవంబర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఎంపికైన వారు పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికలు


