హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

ELR: ఉంగుటూరు మండలంలో రేపు పల్లె పండుగ 3.0 కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఉప్పాకపాడు, బొమ్మిడి, వీఏ పురం, దొంతవరం, రాచూరు, సీతారామపురం, అప్పారావుపేట, తల్లాపురం, నీలాద్రిపురం, నాచుగుంట,ఉంగుటూరు, యర్రమిల్లిపాడు, ఏ.గోకవరం, వెంకటకృష్ణాపురం, తదితర గ్రామాల్లో కార్యక్రమాలు జరగనున్నాయి.