హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ జనసేన సమన్వయకర్తల నియామకం

VSP: స్థానిక ఎన్నికలపై జనసేన ఫోకస్ పెట్టింది. ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. సమన్వయకర్తలుగా పంచకర్ల రమేశ్, పంచకర్ల సందీప్, అంగ దుర్గా ప్రశాంతి, మైలపిల్లి నాగలక్ష్మిని నియమించింది. అలాగే 32 మంది సభ్యులతో నియోజకవర్గ నిర్వాహక్ దళ్‌ను ఏర్పాటు చేసింది.