VSP: నగరవ్యాప్తంగా పారిశుద్ధ్య నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపార దుకాణాలపై జీవీఎంసీ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. శుక్రవారం 10 జోన్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించగా, నిబంధనలు ఉల్లంఘించిన 58 దుకాణాలను సీజ్ చేసి 4.36 లక్షల జరిమానా విధించారు. ప్రతి దుకాణదారుడు జీవీఎంసీ నిబంధనలు పాటించాలని కమిషనర్ కేతన్ గార్గ్ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
దుకాణాలు సీజ్.. 4.36 లక్షల జరిమానా


