ELR: మానవత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నారాయణపురంలో డిగ్రీ, జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఉచితంగా బ్లడ్ గ్రూప్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి గుర్తింపు కార్డులు అందజేశారు. 300 మంది విద్యార్థులకు పరీక్షలు చేశారు. అనంతరం రక్తదానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వసుధ శిబిరాన్ని ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు ఉచితంగా బ్లడ్ గ్రూప్ నిర్ధారణ పరీక్షలు


