నెల్లూరులోని ఏసీ నగర్‌లో ఉన్న MSM హైస్కూల్ అభివృద్ధి పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. దీంతో పాఠశాల విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
ఆంధ్రప్రదేశ్
హైస్కూల్‌లో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన


