ELR: నూజివీడు పట్టణంలోని బిస్ క్రీడా ప్రాంగణంలో ఉమ్మడి కృష్ణా జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14, అండర్ 17 క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. నూజివీడు డివైఈవో డాక్టర్ పి ఎస్ సుధాకర్ మాట్లాడుతూ.. క్రీడాంశాలలో ప్రతిభ కనపరిచి అత్యుత్తమంగా ఎదగాలని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నూజివీడులో విద్యార్థుల క్రీడా ఎంపికలు


