హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాలకొండలో ASDD ఓటర్ల జాబితా సవరణ

PPM: పాలకొండ నియోజకవర్గ పరిధిలోని నవగాం, సింగన్నవలస గ్రామాల్లో 167, 228వ పోలింగ్ కేంద్రాల పరిధిలో ASDD ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బూత్ లెవెల్ అధికారులు (బీఎలీలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్నారు.