ATP: కర్నూలుకు చెందిన దివ్యభారతి, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. భైరవ్‌నగర్‌లో 10 సెంట్ల స్థలాన్ని రూ.70 లక్షలకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుని, రూ.10 లక్షల అడ్వాన్స్ ఇచ్చి మిగిలిన మొత్తం చెల్లించలేదని ఆరోపించారు. బెదిరింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ఎస్పీ జగదీశ్ విచారణకు ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
అనంతపురం ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు


