హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లోకల్ బాడీ ఎన్నికలపై DRO కీలక ఆదేశాలు

CTR: త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు, పురపాలక ఎన్నికలకు అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని శుక్రవారం చిత్తూరు DRO మోహన్ కుమార్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, స్ట్రాంగ్ రూమ్లు, ఎన్నికల సామగ్రి, సిబ్బంది శిక్షణపై దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికల నిర్వహణకు 22 మంది నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు.