కృష్ణా: జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల కో-ఆర్డినేషన్ మచిలీపట్టణం పార్లమెంట్ కమిటీ సమన్వయకర్తగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయులు, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ నియమితులయ్యారు. ఈ కమిటీలో ఎంపీ వల్లభనేని బాలశౌరి, డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాపారావు, డాక్టర్ మాధవి ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన సమన్వయకర్తగా మండలి వెంకట్రామ్


