కృష్ణా: గుడివాడ సత్యనారాయణపురంలో రూ.2.30 కోట్లతో 3 రోడ్లు, పెదఎరుకపాడులో రూ.67 లక్షలతో వార్పు రోడ్డు, ఇందిరానగర్ కాలనీలో రూ.1 కోటితో ఓల్డ్ మెయిన్ రోడ్డు, పోలీస్ కాలనీలో రూ.40 లక్షలతో రహదారి నిర్మాణ పనులకు ఇవాళ ఎమ్మెల్యే రాము శంకుస్థాపన చేశారు. ప్రజలకు నిత్యం ఎదురయ్యే సమస్యలను గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన


