KKD: అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం బస్ గ్యారేజీలో ఏడుగురి ఉద్యోగ నియామకాలపై నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారంతో కోర్టును ఆశ్రయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
అన్నవరం ఆలయంలో నియామకాలపై విచారణకు డిమాండ్


