కోనసీమ: ఇందుపల్లి–గరువు రోడ్డు నిర్మాణంలో నాణ్యతా లోపాలపై సమగ్ర విచారణ జరపాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జొన్నాడలో ఆయన మాట్లాడారు. రూ.3.20 కోట్లతో నిర్మించిన రోడ్డు.. మూడు నెలలకే దెబ్బతిన్నట్లు ఆరోపిస్తూ నిర్మాణ నాణ్యత, ఖర్చుల వివరాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'రూ. 3.20 కోట్ల రోడ్డు నిర్మాణంపై విచారణ జరపాలి'


