కోనసీమ: అల్లవరం తహసీల్దార్ కార్యాలయంలో రీసర్వేలో భాగంగా రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతుల భూములకు చట్టబద్ధమైన భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


