VSP: ప్రభుత్వం నిర్మించిన టిడ్కో గృహాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాళాలు అందజేశారు. ములగాడలో ఏ బ్లాక్ లబ్ధిదారులకు ఇళ్లు పెండింగ్‌లో ఉండగా, వీటన్నింటినీ పరిశీలించి ఎమ్మెల్యే గణబాబు పనులు పూర్తి చేయించి, శుక్రవారం లబ్ధిదారులకు తాళాలను అందజేశారు. అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటామని, ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
టిడ్కో గృహాల తాళాలు అందజేసిన ఎమ్మెల్యే గణబాబు


