హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

50 ఎకరాల్లో కుసుమ సాగు

ASR: కొయ్యూరు మండలం పనసలపాడులో రైతులకు కుసుమ సాగుపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. RARS శాస్త్రవేత్త సందీప్ నాయక్ సాగు యాజమాన్య పద్ధతులు, విత్తనం నుంచి కోత వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రతి 30 రోజులకు పొలాలను సందర్శించి సూచనలు అందిస్తామన్నారు. రైతులకు 100% సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేశారు. AO శివరామ ప్రసాద్, VHA సంధ్య పాల్గొన్నారు.