VZM: విజయనగరంలో చిన్న శ్రీనుకు ప్రభుత్వం భద్రత కల్పించింది. ఆయనకు రక్షణగా అధికారులు గన్‌మెన్‌లను ఏర్పాటు చేశారు. చిన్న శ్రీనును కలిసేందుకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు తరలివస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఎలాంటి భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
చిన్న శ్రీనుకు ప్రభుత్వ భద్రత.. గన్‌మెన్‌ల ఏర్పాటు


