హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రక్షణ రంగ బలోపేతంపై ఎంపీ సమీక్ష

క‌ృష్ణా: కాశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై బందరు MP వల్లభనేని బాలశౌరి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్మన్ హోదాలో రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. దేశ రక్షణ సామర్థ్యాల పెంపు, రక్షణ రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.