E.G: మున్సిపల్ కార్మికులకు ప్రత్యేక కాలనీ నిర్మించి, పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తాటిపాక మధు కోరారు. ఈ నెల 26న నిర్వహించనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం రాజమండ్రిలోని 8, 9, 10 వార్డుల్లో కార్మికులను కలిశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'చలో విజయవాడను విజయవంతం చేయాలి'


