హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీలకు న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే

GNTR: స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూనే బీసీలకు రాజకీయ, సామాజిక న్యాయం జరిగేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు.