PLD: నరసరావుపేట గాంధీ పార్క్ వద్ద టీమ్ పల్నాడు ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నాలుగో రోజు కొనసాగింది. నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన దీక్ష చేపట్టిన ఉద్యోగులకు సీఐటీయూ, ఏపీఎంఎస్ఏ నాయకులు సంఘీభావం తెలిపారు. 200 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 263 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
నాలుగో రోజుకు చేరిన ఉద్యోగుల సమ్మె


