హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పుంగనూరు TDPలోకి చేరికలు

CTR: పుంగనూరు టీడీపీ కార్యాలయంలో శుక్రవారం పలువురు పార్టీలో చేరారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, టీడీపీ ఇంఛార్జ్ మధుసూదన్ నాయుడు సమక్షంలో పెద్ద అల్సాపురం, దిగువ అల్సాపురం ప్రాంతాలకు చెందిన సుమారు 65 మంది వైసీపీ నాయకులు, కార్య కర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.