హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి'

KDP: విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని కడప DRDA అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ వీణ వెంకటేశ్వర ప్రసాద్ సూచించారు. ఇవాళ సిద్ధవటంలోని స్మార్ట్ కిచెన్ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం తయారు చేస్తున్న భోజనాన్ని రుచి చూశారు. వంటశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు.