KRNL: జిల్లా వైసీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా బంగారుపేటకు చెందిన బి. అశోక్ వాల్మీకి శుక్రవారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎస్వీ విజయ మనోహరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా యువజన విభాగాన్ని బలోపేతం చేస్తూ, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అశోక్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ యువజన ప్రధాన కార్యదర్శిగా అశోక్


