VSP: మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మానిటరింగ్ కంట్రోల్ సర్వేలెన్సు పాయింట్ వద్ద తమ బోటు వివరాలు, సిబ్బంది వివరాలు నమోదు చేసి టోకెన్ తీసుకోవాలని మెరైన్ సీఐ రమేశ్ సూచించారు. శుక్రవారం ఏపీ మెకానైజ్డ్ ఫిషింగ్ బోటు కార్యాలయం వద్ద మత్స్యకారులకు అవగాహన శిబిరం నిర్వహించి, లైఫ్ జాకెట్లు, ఇతర భద్రత పరికరాలపై పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
మత్స్యకారులకు అవగాహన


