హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

W.G: సమాజంలో జరుగుతున్న నేరాల పట్ల విద్యార్థినిలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆకివీడు ఎస్సై శుభ శేఖర్ సూచించారు. ఆకివీడులోని ఓ కళాశాలలో సైబర్ నేరాలు, పోక్సో, డయల్ 112ల పై అవగాహన కల్పించారు. అప్రమత్తంగా ఉంటూనే పోలీసులకు సహకరించాలని సూచించారు. అంతేకాకుండా ప్రజలకు నేరాల పట్ల అవగాహన కల్పించాలన్నారు.