ప్రకాశం: కొండపి నియోజకవర్గంలోని నరసింగోలు గ్రామానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విద్యుత్ శాఖ మంత్రి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆత్మీయ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి గ్రామానికి చేరుకున్న సందర్భంగా మంత్రి ఆయనను సాదరంగా ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
సీఎంకు ఆత్మీయ స్వాగతం పలికిన మంత్రి


