హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

NTR: విజయవాడలోని సింగ్‌నగర్ జెండా చెట్టు సమీపంలోని రేషన్ దుకాణంలో రేషన్ పంపిణీపై ఓ మహిళా తెలిపిన సమస్యపై స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెంటనే స్పందించారు. ఆ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులతో మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో సరుకులు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.