హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక పోరులో రఘురామకు అసలైన పరీక్ష!

W.G: స్థానిక ఎన్నికల వేళ ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు ఒత్తిడి తప్పదన్న విశ్లేషణ వెలువడింది. కూటమి వచ్చాక తొలి స్థానిక పోరు కావడంతో ఉండిలో గెలుపు ఆయనకు పరీక్షే. టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య టికెట్ల పంపకం అసంతృప్తికి దారితీయొచ్చని, ఓట్ల బదిలీపై సందేహాలున్నాయని అంచనా. వైసీపీ ప్రతివ్యూహం, ఆక్వా రైతుల అసంతృప్తి ఆయనకు సవాలు కావొచ్చని పేర్కొంది.