హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మందుల దుకాణాల్లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీ

NDL: ప్యాపిలిలో మెడికల్ షాపుల్లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ జయరాముడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మందుల నిల్వలు, కొనుగోలు, విక్రయాల రికార్డులు, బిల్లులు, ప్రిస్క్రిప్షన్లను పరిశీలించారు. ఔషధ నియంత్రణ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని షాపుల నిర్వాహకులకు సూచించారు. ప్రజలకు నాణ్యమైన మందులు అందించాలని స్పష్టం చేశారు.