హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

TTD ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లకు పలు సూచనలు

TPT: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల పోలీసులు TTD ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వాహనాలను నిర్దేశించిన వేగ పరిమితిలో నడపాలని సూచించారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.