PPM: వెలుగు వీఓఏల సమస్యలను పరిష్కరించి, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్రకు వినతిపత్రం అందజేశారు. శ్రామిక మహిళా సంఘం నాయకురాలు వాకాడ ఇందిర, సీఐటీయూ జిల్లా కోశాధికారి గొర్ల వెంకటరమణ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28 వేల మంది వెలుగు వీఓఏలు పొదుపు సంఘాల మహిళలకు సేవలందిస్తున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వెలుగు వీఓఏల సమస్యలు పరిష్కరించాలి'


