PLD: జిల్లాలో స్పెషల్ టెట్ పరీక్షలు అక్టోబర్ 11 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నారు. నాలుగు పరీక్షా కేంద్రాల్లో 2,017 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు గంట ముందుగా కేంద్రాలకు చేరుకోవాలని డీఈవో రామారావు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో నాలుగు కేంద్రాల్లో టెట్ పరీక్షలు


