హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు పంపిణీ

TPT: ముండ్లపూడి పంచాయతీలలో రీసర్వే ప్రక్రియ పూర్తి చేసి 185 మంది రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే పులివర్తి నాని పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను రద్దు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని ఎమ్మెల్యే గారు తెలిపారు. క్యూఆర్ కోడ్ ద్వారా భూమి వివరాలను క్షేత్రస్థాయిలో రైతులు సూచించారు.