హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

50 నుంచి 60కి పెరిగిన వార్డులు

SKLM: శ్రీకాకుళం నగరపాలక సంస్థలో వార్డుల పునర్విభజన ప్రక్రియను అధికారులు కొలిక్కి తీసుకువచ్చారు. గత YCP ప్రభుత్వంలో 50గా ఉన్న వార్డుల సంఖ్యను 60 కి పెంచారు. దీనికి సంబంధించిన తుది మ్యాప్‌‌ను శుక్రవారం విడుదల చేశారు. దీని పై అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన అనంతరం ఈ నెల 16న తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.