ప్రకాశం: జరుగుమల్లి మండలం నర్సింగోలు సభా ప్రాంగణంలో శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనం తీసుకునే ఆహారమే మంచి ఔషధమని, ప్రతిరోజూ ఆహారంలో ఒక గుడ్డును చేర్చుకోవాలని సూచించారు. తాను కూడా రోజూ మూడు ఎగ్ వైట్ ఆమ్లెట్లు తీసుకుంటానని, అందుకే ఉత్సాహంగా పనిచేస్తున్నానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రోజూ ఒక గుడ్డు తినండి: సీఎం


