హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గంజాయి అనర్థాలు, మహిళల భద్రతపై అవగాహన

ASR: సీలేరు ఆశ్రమ పాఠశాలలో గురువారం ఆపరేషన్ త్రిశూల్ నిర్వహించారు. గంజాయి వినియోగంతో ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు భవిష్యత్తు నాశనమవుతుందని, దానికి దూరంగా ఉండాలని ఎస్సై ఎండీ యాసిన్ సూచించారు. మహిళలు, బాలికల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, వేధింపులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ‘చేయి చేయి కలుపుదాం.. గంజాయిని తరుముదాం’ అంటూ ర్యాలీ నిర్వహించారు.