హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో చట్టం చేయాలి'

అన్నమయ్య: బీసీలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో చట్టం చేయించాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 34 శాతం బీసీ రిజర్వేషన్ల పేరుతో సీఎం చంద్రబాబు బీసీలను మోసం చేస్తున్నారని విమర్శించారు. బీసీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బీసీల హక్కుల సాధన కోసం జరిగే పోరాటానికి వైసీపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.