హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 4వ రోజుకు చేరుకున్న ఒప్పంద ఉద్యోగుల నిరసన

CTR: హామీలు కాదు - హక్కులు కావాలంటూ వైద్య ఆరోగ్యశాఖ ఒప్పంద ఉద్యోగులు చేపట్టిన నిరసనలు నాలుగో రోజుకు చేరాయి. పుంగనూరు ఏరియా హాస్పిటల్ ఉద్యోగులు శుక్రవారం విధులు బహిష్కరించారు. జిల్లా కేంద్రమైన మదనపల్లె GGH హాస్పిటల్‌కి చేరుకొని నిరసన తెలిపారు. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.