CTR: శాంతిపురం(M) రాళ్లబూదుగురు ZPH పాఠశాలలో సంకల్పం మైండ్ వెల్నెస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొని విద్యార్థులు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చదువులో ఎదురయ్యే ఒత్తిళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన


