హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆధార్ కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ MPDO

ELR: ఉంగుటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆధార్ కేంద్రాన్ని డిప్యూటీ ఎంపీడీవో మత్తయ్య శుక్రవారం పరిశీలించారు. కేంద్రంలో పనితీరు, విద్యార్థులకు ఆధార్ సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. సేవల్లో వేగం పెంచాలని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.