హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

E.G: గోకవరం మండలం కృష్ణునిపాలెం పంచాయతీ పరిధిలోని చిన్నూరు, వెంకటాపురం గ్రామాల్లో నూతన పాఠశాల అదనపు భవనాలను, కొత్తూరులో సురక్షిత మంచినీటి ఓవర్‌హెడ్ ట్యాంకును ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. అనంతరం గోకవరంలో రేషన్ డీలర్ల మీ మార్ట్‌ను ప్రారంభించారు. కృష్ణునిపాలెంలో క్రీడా విజేతలను సత్కరించి, అభినందించారు.