SKLM: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ప్రతి గ్రామంలో పోలీస్ పల్లె నిద్ర నిర్వహించాలని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం పోలీస్ అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలకు తగిన సూచనలు, సలహాలు అందించాలని తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రతి గ్రామంలో పల్లె నిద్ర తప్పనిసరి'


