హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్న క్యాంటీన్‌లో అఖిలప్రియ ఆకస్మిక తనిఖీ

NDL: ఆళ్లగడ్డ అన్న క్యాంటీన్‌లో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పేదలకు మూడు పూటలా భోజనం అందించాలనే లక్ష్యంతో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో భోజనం నాణ్యతపై వస్తున్న వార్తల నేపథ్యంలో తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. కడప నుంచి భోజనం సరఫరా అవుతున్నప్పటికీ, ఆళ్లగడ్డలో నాణ్యతపై ఫిర్యాదులు రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు.