హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే శిరీష ప్రజా దర్బార్‌కు వినతుల వెల్లువ

SKLM: పలాస టిీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే శిరీష ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలువురు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకి వివరించారు. పలు సమస్యలపై అధికారులతో ఆమె మాట్లాడి తక్షణమే పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోమని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 36 వినతులు అందాయి.