ప్రకాశం: సీఎస్‌పురంలోని కదిరి బాబూరావు వ్యవసాయ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు శుక్రవారం ఒంగోలులోని రూడ్‌సెట్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. విద్యాభ్యాసంలో భాగంగా గ్రామీణాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై అవగాహన పొందారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బసవరాజు, సీహెచ్ స్నేహ, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రూడ్‌సెట్ కేంద్రాన్ని సందర్శించిన విద్యార్థులు


