ATP: కళ్యాణదుర్గం ప్రజల జీవనాడి అయిన బైరవానితిప్ప (బీటీపీ) ప్రాజెక్టు కాలువ పనులు కన్పించడం లేదనడంపై వైసీపీ నాయకుడు రంగయ్యను సీనియర్ నాయకుడు కరణం రామ్మోహన్ చౌదరి విమర్శించారు. 2018లో కూటమి ప్రభుత్వం శరవేగంగా చేపట్టిన పనులను గత వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. తిరిగి కూటమి పాలనలో పనులు వేగవంతమయ్యాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
తలారి రంగయ్యపై తీవ్ర విమర్శలు


